Header Banner

కాకినాడ పోర్టులో అక్రమ రవాణా గుట్టురట్టు.. ! నాలుగు లారీల్లో రేషన్ బియ్యం సీజ్!

  Sun Feb 23, 2025 15:08        Politics

కాకినాడ పోర్టు సమీపంలో 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు. "రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేశాం. సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంగికి తరలించాం. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రూ.50 లక్షల విలువైన 420 ఫోన్లను విజయవాడ పోలీసులు రికవరీ చేశారు. వాటి యజమానులకు అందించాం. సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాం. ఫోన్ చోరీకి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. దురాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. తొలుత రూ. పది, వంద ఇచ్చి.. తర్వాత రూ. వేలు, లక్షలు లాగేస్తారు. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. బైక్ చోరీ చేస్తే వెంటనే తెలిసే సాంకేతికత అందుబాటులోకి తెస్తున్నాం.” అని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేసినట్లు జేసీ రాహుల్ మీనా తెలిపారు. రేషన్ బియ్యం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kakinada #port #rationrice #transport #todaynews #flashnews #latestupdate